ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల | ap intermediate supplementary results released | Sakshi
Sakshi News home page

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Published Wed, Jun 22 2016 11:00 AM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కడపలో ఈ ఫలితాలను విడుదల చేశారు.

ఇంటర్ సెకండియర్  48.66 శాతం, ఫస్టియర్ 76.31 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇంటర్ ప్రశ్నాపత్రాల రికౌంటింగ్కు జులై 2లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సత్యనారాయణ, కలెక్టర్‌ కె.వి. సత్యనారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement