
సాక్షి, హైదరాబాద్ : భూవివాదంలో ఏపీ పోలీసు అధికారి నాగ దుర్గా ప్రసాద్‌ను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిజాంపేట్‌లోని ఓ ప్రైవేట్ భూమిని వేరే మహిళను తన భార్యగా చూపి విక్రయించిన కేసులో అసిస్టెంట్ కమాండెంట్ నాగ దుర్గా ప్రసాద్(డీఎస్పీ)ను అరెస్ట్ చేశారు. తిరుపతిలో దుర్గాప్రసాద్‌ను ఎస్‌ఐ నర్సింహ అరెస్ట్ చేసి బాచుపల్లికి తరలించారు. మహిళ భర్తపైనా దాడి చేసినట్టు నాగప్రసాద్‌పై ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment