మళ్లీ సమ్మెకు సిద్ధం: అశోక్బాబు | APNGOs ready for indefinite strike, says Ashok babu | Sakshi
Sakshi News home page

మళ్లీ సమ్మెకు సిద్ధం: అశోక్బాబు

Published Tue, Dec 31 2013 1:41 PM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM

APNGOs ready for indefinite strike, says Ashok babu

రాష్ట్ర సమైక్యత కోసం అవసరమైతే మళ్లీ సమ్మెకు సిద్ధమని ఏపీఏన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు స్పష్టం చేశారు. జనవరి 16 నుంచి 20వ తేదీలోగా ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. గురువారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ... సీమాంధ్రలోని 13 జిల్లాల ఎమ్మెల్యేల నుంచి అఫిడవిట్లు తీసుకుని రాష్ట్రపతికి నివేదిస్తామని చెప్పారు.

 

విభజన బిల్లు విషయంలో అసెంబ్లీ ముట్టడి, నేతల నిర్బంధంపై పండగ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీఏన్జీవో ఎన్నికలను రాజకీయా పార్టీలు ప్రభావితం చేయలేవని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు అశోక్బాబు బదులు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement