మంత్రులూ.. లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? | are the ministers ready for lie detector tests, asks alla ramakrishna reddy | Sakshi
Sakshi News home page

మంత్రులూ.. లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా?

Published Wed, Nov 19 2014 3:36 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

మంత్రులూ.. లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? - Sakshi

మంత్రులూ.. లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా?

ఆంధ్రప్రదేశ్ మంత్రులు లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. రాజధాని భూసేకరణకు రైతులు అంగీకారం తెలిపారంటున్న మంత్రుల ప్రకటనలు వాస్తవ విరుద్ధమని ఆయన మండిపడ్డారు.

ఇదే విషయంపై మంత్రులకు లై డిటెక్టర్ పరీక్షలు చేయిద్దామని ఆయన అన్నారు. వాళ్లతో పాటు రైతులకు, తమకు కూడా ఈ పరీక్షలు చేయించాలని, అప్పుడు ఎవరు నిజాలు మాట్లాడుతున్నారో.. ఎవరు అబద్ధాలు చెబుతున్నారో తేలిపోతుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement