
అవధూత అరుణ గురూజీ మహారాజ్
సాక్షి, ఢిల్లీ : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ను రుషికేశ్ అవధూత అరుణ గురూజీ మహారాజ్ కలిశారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 5 కోట్ల మొక్కలు నాటుతున్నామని ఈ పర్యావరణ బాబా వివరించారు. అందులో భాగంగా ఏపీలో కూడా మొక్కలు నాటుతామని చెప్పారు. ఈ విషయాన్ని స్వాగతించిన గవర్నర్ సానుకూలంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment