శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో ఎస్బీఐ ఏటీఎమ్ను దొంగలు ఎత్తుకెళ్లారు.
హైదరాబాద్: దొంగలు ఏటీఎమ్లో నగదు దోచుకోవడానికి యత్నించడం, సాధ్యం కాకపోతే ఏకంగా ఏటీఎమ్లనే ఎత్తుకెళ్తున్నారు. ఎన్ని భద్రత చర్యలు తీసుకున్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో ఎస్బీఐ ఏటీఎమ్ను దొంగలు ఎత్తుకెళ్లారు. అందులో 10.40 లక్షల రూపాయల నగదు ఉన్నట్టు సమాచారం.