కూంబింగ్ చేస్తుండగా తేనెటీగల దాడి | Bees attack on Greyhounds and CRPF Police | Sakshi
Sakshi News home page

కూంబింగ్ చేస్తుండగా తేనెటీగల దాడి

Published Sat, Aug 22 2015 7:16 PM | Last Updated on Sat, Aug 11 2018 9:02 PM

Bees attack on Greyhounds and CRPF Police

మున్సింగిముత్తు (విశాఖపట్నం) : కూంబింగ్‌కు వెళ్లిన సాయుధ బలగాలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లా మున్సింగిముత్తు మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో 13 మంది జవానులు గాయపడ్డారు. వీరిని పాడేరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement