దృఢమైనది భారతి సిమెంట్
వరదయ్యుపాళెం: అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు మేలైనది, సిమెంట్ రంగంలో రారాజు భారతి సిమెంట్ అని చిత్తూరు జిల్లా భారతి సిమెంట్ సేల్స్ ఆఫీసర్ వెంకట్రామి రెడ్డి, టెక్నికల్ ఆఫీసర్ ఛాయుపతి తెలిపారు. సోవువారం రాత్రి గోవర్ధనపురంలోని కల్కి ప్రార్థనా వుందిరంలో వుండలంలోని తాపీ మేస్త్రీలతో సవూవేశం నిర్వహించారు. సవూవేశంలో వారు వూట్లాడుతూ ట్యాంపర్ ఫ్రూఫ్ బ్యాగ్‌తో, జర్మన్ టెక్నాలజీ, రోబెటెక్ క్వాలిటీతో భారతి సిమెంట్ తయూరవుతోందన్నారు.
తాపీ మేస్త్రీలు గృహ నిర్మాణంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిమెంట్ వాడకంపై అవగాహన కల్పించారు. స్థానిక సిమెంట్ డీలర్ శివయ్యు వూట్లాడుతూ భారతి సిమెంట్ వుూడు రెట్లు దృఢమైనదని, నాణ్యమైనదని, కచ్చితమైన తూకంతో వినియోగదారులకు అందజేస్తున్నారని తెలిపారు. సవూవేశంలో తాపీ మేస్త్రీలకు, కూలీలకు లక్ష రూపాయుల ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం అందజేశారు.