Technical Officer
-
ఈసీఐఎల్ హైదరాబాద్‌లో టెక్నికల్ ఆఫీసర్లు
ECIL Hyderabad Recruitment 2021: భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఈఎంఎస్‌డీ, ఇతర విభాగాల్లో పనిచేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► పోస్టులు: టెక్నికల్ ఆఫీసర్లు ► మొత్తం పోస్టుల సంఖ్య: 300 ► అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ /ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► వయసు: 30.11.2021 నాటికి 30ఏళ్లకు మించకుండా ఉండాలి. ► వేతనం: నెలకు రూ.25వేలు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దీనిలో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను న్యూఢిల్లీలోని జోనల్ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 21.12.2021 ► వెబ్సైట్: ecil.co.in -
ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్ జాబ్స్
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ.. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 22 ► అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్టుల్లో కనీసం 60శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► వయసు: 31.08.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి. ► వేతనం: నెలకు రూ.23,000 చెల్లిస్తారు. ► పని ప్రదేశం: న్యూఢిల్లీ ► ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► ఇంటర్వ్యూ తేది: 06.10.2021(అర్హులైన అభ్యర్థులు సంబంధిత విద్యార్హతలు తదితర ధ్రువపత్రాలతో కింద పేర్కొన్న చిరునామాలో ఉదయం పది గంటల నుంచి 12 మధ్య రిపోర్ట్ చేయాలి) ► ఇంటర్వ్యూ వేదిక: ఈసీఐఎల్ జోనల్ ఆఫీస్, డీ–15, డీడీఏ లోకల్ షాపింగ్ కాంప్లెక్స్, ఏ–బ్లాక్, రింగ్ రోడ్, నరైనా, న్యూఢిల్లీ–110028. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ecil.co.in -
ఈసీఐఎల్, హైదరాబాద్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
హైదరాబాద్‌లోని అణుశక్తి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్).. నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 08 ► అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. ► వయసు: 31.07.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి. ► వేతనం: నెలకు రూ.23,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని వర్చువల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.08.2021 ► వెబ్సైట్: www.ecil.co.in -
ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 09 ► పోస్టుల వివరాలు: టెక్నికల్ ఆఫీసర్–08, సైంటిఫిక్ అసిస్టెంట్–01. ► టెక్నికల్ ఆఫీసర్: అర్హత: కనీసం 60శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 31.01.2021 నాటికి 30ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.23,000 చెల్లిస్తారు. ► సైంటిఫిక్ అసిస్టెంట్: అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ /ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 31.01.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.20,202 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు బీఈ/బీటెక్ మార్కులు, ఏడాది పని అనుభవం ఆధారంగా 1:5 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను వర్చువల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుకు డిప్లొమా మార్కులు, ఏడాది పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 18.03.2021 ► వెబ్సైట్: www.ecil.co.in ఎన్ఎండీసీలో జాబ్స్; 304 ఖాళీలు -
ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) సీలింగ్, డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, ఈవీఎం, వీవీపాట్ కమిషనింగ్ పనుల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టు సైట్లలో పనిచేయడానికి 6 నెలల ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 650 ► అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రు మెంటేషన్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది పోస్టు క్వాలిఫికేషన్ ఇండస్ట్రియల్ అనుభవం ఉండాలి. ► వయసు: 31.01.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ► ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్(బీఈ/ బీటెక్ మార్కులు), అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.02.2021 ► వెబ్సైట్: https://careers.ecil.co.in/ చదవండి: జీ మ్యాట్ ఆన్లైన్ పరీక్షలో మరో విభాగం పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే! -
ఇంటర్వ్యూ తేదీలు
హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ఆర్టిసన్ పోస్టులకు: మే 11 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీలో రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు: మే 23 ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్‌లో లైబ్రరీ అసిస్టెంట్ ట్రైనీ, జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు: మే 24 -
దృఢమైనది భారతి సిమెంట్
వరదయ్యుపాళెం: అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు మేలైనది, సిమెంట్ రంగంలో రారాజు భారతి సిమెంట్ అని చిత్తూరు జిల్లా భారతి సిమెంట్ సేల్స్ ఆఫీసర్ వెంకట్రామి రెడ్డి, టెక్నికల్ ఆఫీసర్ ఛాయుపతి తెలిపారు. సోవువారం రాత్రి గోవర్ధనపురంలోని కల్కి ప్రార్థనా వుందిరంలో వుండలంలోని తాపీ మేస్త్రీలతో సవూవేశం నిర్వహించారు. సవూవేశంలో వారు వూట్లాడుతూ ట్యాంపర్ ఫ్రూఫ్ బ్యాగ్‌తో, జర్మన్ టెక్నాలజీ, రోబెటెక్ క్వాలిటీతో భారతి సిమెంట్ తయూరవుతోందన్నారు. తాపీ మేస్త్రీలు గృహ నిర్మాణంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిమెంట్ వాడకంపై అవగాహన కల్పించారు. స్థానిక సిమెంట్ డీలర్ శివయ్యు వూట్లాడుతూ భారతి సిమెంట్ వుూడు రెట్లు దృఢమైనదని, నాణ్యమైనదని, కచ్చితమైన తూకంతో వినియోగదారులకు అందజేస్తున్నారని తెలిపారు. సవూవేశంలో తాపీ మేస్త్రీలకు, కూలీలకు లక్ష రూపాయుల ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం అందజేశారు.