ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ జాబ్స్‌ | ECIL Recruitment 2021: Technical Officer Jobs, Eligibility, Salary Details Here | Sakshi
Sakshi News home page

ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ జాబ్స్‌

Published Tue, Sep 28 2021 7:12 PM | Last Updated on Tue, Sep 28 2021 7:16 PM

ECIL Recruitment 2021: Technical Officer Jobs, Eligibility, Salary Details Here - Sakshi

హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ.. ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 22

► అర్హత: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ సబ్జెక్టుల్లో కనీసం 60శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► వయసు: 31.08.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి.

► వేతనం: నెలకు రూ.23,000 చెల్లిస్తారు.

► పని ప్రదేశం: న్యూఢిల్లీ

► ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

► ఇంటర్వ్యూ తేది: 06.10.2021(అర్హులైన అభ్యర్థులు సంబంధిత విద్యార్హతలు తదితర ధ్రువపత్రాలతో కింద పేర్కొన్న చిరునామాలో ఉదయం పది గంటల నుంచి 12 మధ్య రిపోర్ట్‌ చేయాలి)

► ఇంటర్వ్యూ వేదిక: ఈసీఐఎల్‌ జోనల్‌ ఆఫీస్, డీ–15, డీడీఏ లోకల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్, ఏ–బ్లాక్, రింగ్‌ రోడ్, నరైనా, న్యూఢిల్లీ–110028.

► పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:  www.ecil.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement