ఏపీ ఐఏఎస్ అధికారిణి చందనా ఖన్కు పరాభవం | Bitter experience to andhra pradesh IAS officer chandana Khan | Sakshi
Sakshi News home page

ఏపీ ఐఏఎస్ అధికారిణి చందనా ఖన్కు పరాభవం

Published Mon, Aug 11 2014 10:34 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

ఏపీ ఐఏఎస్ అధికారిణి చందనా ఖన్కు పరాభవం

ఏపీ ఐఏఎస్ అధికారిణి చందనా ఖన్కు పరాభవం

హైదరాబాద్ : రాష్ట్రాలు విడిపోయినా విభజన సెగ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ వివాదం అధికారులకు తాకింది. వివరాల్లోకి వెళితే సీనియర్ ఐఏఎస్ అధికారిణి చందనా ఖన్కు పరాభవం ఎదురైంది. జాతీయ టూరిజం సంస్థ బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెను సోమవారం తెలంగాణ ఐఏఎస్ అధికారులు అడ్డుకున్నారు. దాంతో ఖంగుతిన్న చందనా ఖన్ ....తెలంగాణ అధికారుల వైఖరిని నిరరిస్తూ టూరిజం కార్యాలయం ఎదుట బైఠాయించారు. కాగా  చందనా ఖన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement