విజయనగరం జిల్లా తెర్లాం మండలం చీకటిపల్లి గ్రామంలో జరిగిన లక్ష దీపార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
విజయనగరం (తెర్లాం): విజయనగరం జిల్లా తెర్లాం మండలం చీకటిపల్లి గ్రామంలో జరిగిన లక్ష దీపార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు హాజరయ్యారు.