ఉద్యోగం రాలేదని వరుడు పరారీ: ఆగిన పెళ్లి | bride groom jump before marriage | Sakshi
Sakshi News home page

ఉద్యోగం రాలేదని వరుడు పరారీ: ఆగిన పెళ్లి

Published Sun, Jun 7 2015 12:12 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

bride groom jump before marriage

హైదరాబాద్: డీఎస్సీలో ఉద్యోగం రాలేదని ఓ పెళ్లి కొడుకు ముహూర్తం సమయంలో అదృశ్యమయ్యాడు. దీంతో పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement