పదిలక్షలతో పెళ్లికొడుకు జంప్! | Bridegroom escaped with 10 lakhs cash | Sakshi
Sakshi News home page

పదిలక్షలతో పెళ్లికొడుకు జంప్!

Published Tue, Sep 23 2014 8:04 PM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

Bridegroom escaped with 10 lakhs cash

నూజివీడు: ఏడడుగులేసి మూడు రోజుల కాకముందే పెళ్లి కొడుకు పరారైన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కృష్ణాజిల్లా నూజివీడులో చోటు చేసుకుంది.  పోలీసుల కథనం ప్రకారం గత మూడు రోజుల క్రితమే పెళ్ల ఓ జంటకు పెళ్లైంది. 
 
అయితే పది లక్షల కట్నంతో పెళ్లి కొడుకు పరారయ్యాడు. పెళ్లి కూతురు కుటుంబం ఫిర్యాదు చేశారు అని పోలీసు తెలిపారు. 
పెళ్లి కూతురు తల్లి తండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పెళ్లికొడుకు గురించి గాలింపు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement