చంద్రబాబుకు బుల్లెట్ ప్రూఫ్ బస్సు | bullet proof bus for ap cm | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు బుల్లెట్ ప్రూఫ్ బస్సు

Published Sat, Apr 25 2015 7:49 PM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

bullet proof bus for ap cm

హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటనలో భాగంగా మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా రూ.5.50 కోట్ల వ్యయంతో బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేయాలని శనివారం నిర్ణయించారు. ఇందుకు సంబంధించి సాధారణ పరిపాలనశాఖ ప్రతిపాదనలను రూపొందించింది. ముఖ్యమంత్రితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రయాణించేందుకు వీలుగా సకల సౌకర్యాలతో బుల్లెట్ ప్రూఫ్ తో ఈ బస్సును రూపొందించనున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement