బస్సు, ఆటో ఢీ:ఒకరు మృతి | bus accident..one died | Sakshi
Sakshi News home page

బస్సు, ఆటో ఢీ:ఒకరు మృతి

Published Sun, Feb 1 2015 3:34 PM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM

bus accident..one died

శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణంలోని పాతపట్నం బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన ఒడిశా ఆటో డ్రైవర్లు బస్సు డ్రైవర్ పై దాడి చేసి బస్సును ధ్వంసం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement