సొంతపార్టీ ఎంపీలపై పనబాక లక్ష్మి ధ్వజం | Cabinet Minister Panabaka lakshmi fires party MPs | Sakshi
Sakshi News home page

సొంతపార్టీ ఎంపీలపై పనబాక లక్ష్మి ధ్వజం

Published Sat, Dec 14 2013 2:11 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

సొంతపార్టీ ఎంపీలపై పనబాక లక్ష్మి ధ్వజం - Sakshi

సొంతపార్టీ ఎంపీలపై పనబాక లక్ష్మి ధ్వజం

ఒంగోలు : కేంద్రమంత్రి పనబాక లక్ష్మి సొంత పార్టీ ఎంపీలపైనే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి రాజీనామాలు చేసేవారే అసలు దొంగలు అని ఆమె విమర్శించారు. స్వలాభం కోసం పార్టీలో కొనసాగుతున్న నేతలు బయటకు వెళితేనే పార్టీ బాగుపడుతుందని పనబాక లక్ష్మి వ్యాఖ్యానించారు. శనివారం ఆమె ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో విజిలెన్స్ మానిటరింగ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ పనబాక లక్ష్మి ఎదుట సమైక్య నినాదాలు చేసి తమ నిరసన తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement