చిత్తూరు (అర్బన్): దీపావళి పండుగ అంటే అందరికీ ఆనందం. అయితే టపాకాయల మధ్య ఏ చిన్న నిప్పురవ్వ పడ్డా ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. జిల్లాలో 15 చోట్ల అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయి. వాటి ఫోన్ నెంబర్లు, ఆయా కేంద్రాల అధికారుల పేర్లు ఇలా ఉన్నాయి.
కార్యాలయం, అధికారి పేరు ల్యాండ్ లైన్ మొబైల్ నెంబర్
చిత్తూరు -ప్రవీణ్‌కుమార్ 08572 -228101 9963735497
కుప్పం-వెంకటరమణ 08570 -255099 9963736524
మదనపల్లె-శంకరప్రసాద్ 08571 -222101 9963735597
ములకలచెరువు-ఉత్తమరెడ్డి 08582 -232555 9963736976
నగరి -దుర్గాప్రసాద్ 08577 -200101 9963737024
పాకాల-రాజగోపాల్‌రెడ్డి 08585 -222101 9963736957
పలమనేరు -చలపతి 08579 -252399 9963735975
పీలేరు -జిలాన్‌ఖాన్ 08584 -244399 9963736587
పుంగనూరు-హేమంత్‌రెడ్డి 08581 -200399 9963736640
పుత్తూరు-విజయకుమార్ 08577 -221699 9963735763
సత్యవేడు-జయరామ్‌నాయుడు 08576 -226779 9963736383
శ్రీకాళహస్తి-నాగరాజు 08578 -222299 9963735672
తిరుమల 0877 -2277299 9963736293
తిరుపతి-రమణయ్య 0877 -2260101 9963736778
వాల్మీకిపురం-డేవిడ్ 08586 -271199 9963737042
నిప్పురాజుకుంటే ఫోన్ చేయండి
Published Wed, Oct 22 2014 4:59 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement