హైదరాబాద్: గుంటూరు జిల్లాలో ఆదివారం నిర్వహించిన కార్ల రేసులో ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి చిలకలూరి పేట వరకు రేసు జరిగింది.
కాగా యడ్లపాడు వద్ద రేసులో పాల్గొన్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నాగేంద్ర అనే యువకుడు మరణించగా, ఎమ్మెల్యే కుమారుడితో పాటు మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
గుంటూరు జిల్లాలో కార్ల రేసింగ్.. యువకుడి మృతి
Published Sun, Oct 26 2014 10:07 PM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM
Advertisement
Advertisement