గుంటూరు: ఓ మహిళను వేధించారన్న ఆరోపణలతో గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ ఏఎస్ఐ శ్రీనివాసరావుపై అత్యాచారం కేసు నమోదైంది. శ్రీనివాసరావుతో పాటు మరో వ్యక్తి తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అత్యాచార ఘటనను వీడియో తీసి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని సదరు మహిళ ఆరోపించింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
అత్యాచార ఆరోపణలతో ఏఎస్ఐపై కేసు నమోదు
Published Sat, Nov 21 2015 3:00 PM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM
Advertisement
Advertisement