'ఆ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయండి' | Case files on Alapati Rajendra Prasad due to medchal court orders to jeedimetla police | Sakshi
Sakshi News home page

'ఆ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయండి'

Published Wed, May 6 2015 2:21 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM

'ఆ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయండి'

'ఆ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయండి'

హైదరాబాద్: తెనాలి ఎమ్మెల్యే అలపాటి రాజేంద్రప్రసాద్తోపాటు మరో నలుగరిపై కేసు నమోదు చేయాలని మేడ్చల్ కోర్టు జీడిమెట్ల పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వారిపై 420, 458, 471, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పేర్కొంది.

అలాగే కుత్బుల్లాపూర్ మాజీ కార్పొరేటర్తోపాటు మున్సిపల్ మాజీ కమిషనర్పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఎన్నారై కాలేజీ అక్రమ అనుమతుల నేపథ్యంలో మేడ్చల్ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement