వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేత | CBI court quashes ys Jagan Mohan Reddy bail cancellation petition | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేత

Published Fri, Apr 28 2017 1:07 PM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM

వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేత - Sakshi

వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌​ రెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఆయనకు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దర్యాప్తు సంస్థ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలన్న సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. సీబీఐ చూపిన ఆధారాలతో బెయిల్‌ రద్దు చేయలేమని కోర్టు పేర్కొంది. వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement