గొట్టిపాటిపై దాడిని ఖండించిన చాంద్ బాషా | chandbasha slams attack on gottipati ravikumar | Sakshi

గొట్టిపాటిపై దాడిని ఖండించిన చాంద్ బాషా

Published Tue, Jan 13 2015 3:23 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

గొట్టిపాటిపై దాడిని ఖండించిన చాంద్ బాషా

గొట్టిపాటిపై దాడిని ఖండించిన చాంద్ బాషా

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పై టీడీపీ నేతల దాడిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా తీవ్రంగా ఖండించారు.

ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పై టీడీపీ నేతల దాడిని కదిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా తీవ్రంగా ఖండించారు. ఎన్నికల హామీల అమలులో విఫలమైన  అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు.

రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొట్టిపాటిపై దాడికి పాల్పడిన వారిని పట్టుకొని తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత అధికార పార్టీపై ఉందన్నారు. ఇలాంటి ఘటనల్లో పోలీసులు ఏకపక్ష వైఖరి విడనాడాలని హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement