
చంద్రబాబు నాయుడు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం 8 గంటలకు లేక్‌వ్యూ అతిథి గృహంలోకి ప్రవేశించారు. ఇదే ఏపి సిఎం క్యాంపు కార్యాలయం, సిఎం అధికార నివాసం. అధికారిక గృహంలోకి ప్రవేశించిన చంద్రబాబుకు పలువురు మంత్రులు ఆయనకు స్వాగతం పలికారు.
లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో చంద్రబాబు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అక్కడి నుంచే ఆయన శాసనసభకు వెళతారు.