ప్రజల నుంచి దాదాపు రెండు కోట్ల రూపాయల వసూలు చేసి మోసం చేసి వేణు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: ప్రజల నుంచి దాదాపు రెండు కోట్ల రూపాయల వసూలు చేసి మోసం చేసి వేణు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేణు కుషాయిగూడ ప్రాంతంలో జనం నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేశాడు. వేణు మాటలు విని నష్టపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగి వేణును అదుపులోకి తీసుకున్నారు.