ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు జన్మదిన వేడుకలు | cm chadrababu naidu birth day celebrations in ntr trust bhavan | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు జన్మదిన వేడుకలు

Published Mon, Apr 20 2015 9:26 AM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు జన్మదిన వేడుకలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకులను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని తెచ్చిన 65 కిలోల కేక్ను అభిమానులు కట్ చేశారు.


రక్తదానం, నేత్రదానం క్యాంపులను ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. కాగా.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చంద్రబాబునాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement