శేషాచలం అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్! | Combing continues in Sheshachalam Forest for Red Sandalwood | Sakshi
Sakshi News home page

శేషాచలం అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్!

Published Thu, May 29 2014 1:34 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM

శేషాచలం అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్!

శేషాచలం అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్!

తిరుమల: ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునేందుకు శేషాచల అడవుల్లో పోలీసులు కూంబింగ్‌  కొనసాగిస్తున్నారు. పోలీసులపై గొడ్డళ్లతో ఎర్రచందనం స్మగ్లర్లు దాడికి పాల్పడటంతో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయినట్టు ఎస్పీ రాజశేఖరబాబు తెలిపారు. 
 
స్మగ్లర్లు పోలీసులపై గొడ్డళ్లతో దాడి చేశారు. ఆత్మరక్షణ కోసం జరిపిన పోలీసుల కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు.  ఇంకా 100మంది స్మగ్లర్లు ఉన్నట్లు అనుమానంగా ఉంది. శేషాచలం అడవులను స్మగ్లర్ల ఫ్రీజోన్‌గా మారుస్తాం అని ఎస్పీ రాజశేఖరబాబు అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement