బొత్స సత్యనారాయణపై కాంగ్రెస్ వేటు | Congress expels former pcc president botsa satyanarayana | Sakshi
Sakshi News home page

బొత్స సత్యనారాయణపై కాంగ్రెస్ వేటు

Published Fri, Jun 5 2015 8:12 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

బొత్స సత్యనారాయణపై కాంగ్రెస్ వేటు - Sakshi

బొత్స సత్యనారాయణపై కాంగ్రెస్ వేటు

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌  పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై కాంగ్రెస్‌ పార్టీ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయనను కాంగ్రెస్‌ అధిష్టానం సస్పెండ్‌ చేసింది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్ పీసీసీకి ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement