హైదరాబాద్: నగరంలో బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. తొలుత ఫ్లెక్సీలతో మొదలైన వివాదం కాస్తా, పతాకస్థాయిరి చేరింది. బీజేవైఎం నాయకుడు యాదవ్‌పై స్థానిక బీజేపీ నేత ఒకరు దాడి చేశారు. సమిష్టిగా ఏర్పాట్లు సమీక్షించాల్సిన నేతలు మధ్య ఘర్షణకు దిగడంతో చర్చలకు దారి తీసింది. దీంతో యాదవ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నవభారత యువభేరి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో వారి మధ్య వివాదం మొదలైంది.