సీఎం సహాయనిధికి విరాళాలు | Coronavirus: Huge Donations to AP CM Relief Fund | Sakshi
Sakshi News home page

సీఎం సహాయనిధికి విరాళాలు

Published Sat, Apr 25 2020 4:14 AM | Last Updated on Mon, May 4 2020 6:01 PM

Coronavirus: Huge Donations to AP CM Relief Fund - Sakshi

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విరాళం చెక్కును అందజేస్తున్న కైకలూరు ఎమ్మెల్యే డి.నాగేశ్వరరావు, ఎంపీ కోటగిరి శ్రీధర్, డి.వినయ్, శ్యామ్‌.

కరోనా నిర్మూలనకుగాను సీఎంఆర్‌ఎఫ్‌కు శుక్రవారం పలువురు విరాళాలు ఇచ్చారు. 
► కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం రైతులు, వర్తక, వాణిజ్య సంఘాలు, విద్యా సంస్ధలు రూ.2,02,02,112  
► గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ రూ.కోటి 
► రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌ – వైజాగ్‌ స్టీల్స్‌) రూ. కోటి 
► కేఎంవీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ రూ.కోటి 
► గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలు, వివిధ సంస్థలు రూ.36,50,000 
► గుంటూరు జిల్లా కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) రూ.25 లక్షలు 
► బండి సాహితిరెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ రూ.25 లక్షలు 
► లోటస్‌ ట్రేడింగ్‌ కంపెనీ, డాల్ఫిన్‌ పాలిమర్స్‌ తరఫున రూ. 25 లక్షలు 
► కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి ముంగర నరసింహారావు రూ.5 లక్షలు, కైకలూరు ఫిష్‌ ఫీడ్స్‌ అసోసియేషన్‌ రూ.5 లక్షలు  
► కృష్ణా జిల్లా చౌటపల్లి గ్రామస్తులు రూ.1,04,000  
► వేద సీడ్స్‌ ఆధ్వర్యంలో రూ.10 లక్షలు 
► తెనాలి హోల్‌సేల్‌ ఆయిల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు రూ.51 వేలు
► విశాఖతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన సంస్థలు, వ్యక్తులు ఇచ్చిన రూ.2, 97,23,975 విలువైన చెక్కులను సీఎంకు వైఎస్సార్‌పీపీ నేత వి.విజయసాయిరెడ్డి అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement