ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. రెండు రోజుల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశమున్నట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.
ఈ వాయుగుండం తుపానుగా మారే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావారణ కేంద్రం పేర్కొంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
Published Tue, Nov 4 2014 4:14 PM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM
Advertisement
Advertisement