తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | devotees rush at tirumala and waiting in compartments | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published Sun, Dec 25 2016 9:52 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: నేడు (ఆదివారం) సెలవుదినం కావడంతో  చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం వైకుంఠం వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి పది గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక్ర్ర పవేశ దర్శనానికి 3 గంటల సమయం, కాలి నడక భక్తులకు 7 గంటల సమయం పడుతోంది. నిన్న (శనివారం) 77,884మంది ఏడుకొండల వెంకన్నను దర్శించుకోగా 43,605మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.2.58 కోట్లు వచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement