ఇసుక మాఫియాలా టీడీపీ నేతలు | dharmana prasadarao slams tdp leaders in sand mafiya | Sakshi
Sakshi News home page

ఇసుక మాఫియాలా టీడీపీ నేతలు

Published Wed, Jul 29 2015 4:19 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

dharmana prasadarao slams tdp leaders in sand mafiya

శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఇసుక రేవును తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లగొడుగున్నారని, ఆ పార్టీ నాయకులంతా ఇసుక మాఫియాలా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు.

అక్రమాలకు పాల్పడుతున్న తమ పార్టీ నేతలకు బాబు సర్కార్ తోడ్పాటు అందిస్తున్నదని ఆరోపించారు. అక్రమార్కులపై చర్చలు తీసుకునేందుకు జిల్లాల్లో అధికారులు ఎందుకు బయపడుతున్నరని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement