డైట్‌సెట్ కీ విడుదల- 30న ఫైనల్ కీ | dietcet key released | Sakshi
Sakshi News home page

డైట్‌సెట్ కీ విడుదల- 30న ఫైనల్ కీ

Published Wed, Aug 26 2015 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM

dietcet key released

హైదరాబాద్: ఏపీ డైట్‌సెట్-2015 ప్రిలిమనరీ 'కీ'ని బుధవారం విడుదల చేశారు. ప్రాథమిక కీ కోసం  http://deecet.ap.cgg.gov.in వెబ్‌సైట్లో సందర్శించవచ్చు. అభ్యర్ధులు కీని పరిశీలించి అభ్యంతరాలను ఈనెల 28వ తేదీలోపు తమకు తెలియచేయాని కన్వీనర్ పి.పార్వతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యంతరాలను ఈమెయిల్ ద్వారా తెలియచేయాలని సూచించారు. ఈమెయిల్ అడ్రస్ diecet.gov@gamil.com కు పంపాలని పేర్కొన్నారు. ఈ అభ్యంతరాల పరిశీలన అనంతరం ఫైనల్‌కీని ఆగస్టు 30వ తేదీన ప్రకటిస్తామని కన్వీనర్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement