Telangana TSPSC Group 1 2022 Preliminary Key, OMR Sheets Released - Sakshi
Sakshi News home page

తెలంగాణ: గ్రూప్‌-1 ప్రిలిమినరీ కీ విడుదల.. అందుబాటులో ఓఎంఆర్‌ షీట్లు

Published Sat, Oct 29 2022 7:56 PM | Last Updated on Sat, Oct 29 2022 8:40 PM

Telangana TSPSC Group 1 2022 Preliminary Key OMR Sheets Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఈమధ్యే నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన కీ విడుదల అయ్యింది. శనివారం సాయంత్రం టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో కీను అందుబాటులో ఉంచారు. 

ప్రిలిమినరీ కీతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ ఉండనుంది. 

కీ ఓఎంఆర్‌ షీట్ల డౌన్‌ లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement