రుణమాఫీపై తొలి సంతకం చెయ్ ‘బాబూ’
ఏర్పేడు, న్యూస్‌లైన్: మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖ రరెడ్డి ముఖ్యమంత్రి అరుున వెంటనే ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని, అదే తరహాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుుడు రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం తదితర హామీలపై తొలి సంతకం చేయూలని తిరుపతి ఎంపీగా గెలుపొందిన వెలగపల్లి వరప్రసాదరావు డిమాండ్ చేశారు. మడలంలోని పాపానాయుుడుపేట,మర్రివుంద, రావిళ్లవారికండ్రిగ, ఎండీపుత్తూరు, కందాడు, వుుసలిపేడు,మడిబాక, రాజులకండ్రిగ తదితర గ్రావూల్లో వుంగళవారం సాయుంత్రం ఆయన వై ఎస్సార్ సీపీ నాయుకులు, కార్యకర్తలను కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అభివూనంతో ఎన్నికల్లో ప్రజలు తనను ఆదరించారని చెప్పారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని పక్షంలో ప్రజ లే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించా రు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి హ యాంలో సువర్ణయుుగం చూశావుని ఆయన తెలిపారు. అయితే చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో కరువు కాటకాలు చవిచూసినట్టు గుర్తుచేశారు.
ప్రస్తుతం ఈ ఐదేళ్లకాలం కరువుకాటకాలు రాకుం డా కాపాడాలని భగవంతుని ప్రార్థిం చారు. ఎంపీ నిధుల నుంచి గ్రావూలను అభివృద్ధిని చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు, పార్టీ నాయుకులు, కార్యకర్తల కు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రవుం లో వైఎస్సార్ సీపీ వుండల కన్వీనర్ తోటకూర కోటేశ్వరరావు, అర్జున్‌బాబు, నాగభూషణనాయుుడు, వుర్రివుంద, పాతవీరాపురం ఎంపీటీసీ సభ్యులు వలాలి, చెంబేటి వుునిరత్నంరెడ్డి, రో శయ్యు, దావుు యూదవ్, రహీం, వూస్ట ర్ జయురాం, సుధీర్, రవిరెడ్డి, వుునికృష్ణారెడ్డి, కందాటి ప్రభాకరరెడ్డి, గోపి యూదవ్, వునోహర్, వుునికృష్ణవునాయుుడు, సుందరనాయుుడు తదితరులు పాల్గొన్నారు.