'రాజధాని' పేదలకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి | Dokka Manikya Vara Prasad takes on Chandrababu naidu govt | Sakshi
Sakshi News home page

'రాజధాని' పేదలకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి

Published Sat, Mar 14 2015 11:43 AM | Last Updated on Thu, Jul 11 2019 8:34 PM

'రాజధాని' పేదలకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి - Sakshi

'రాజధాని' పేదలకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి

గుంటూరు: రాజధాని ప్రాంతంలోని భూమి లేని పేదలకు ఒక్కో కుటుంబానికి 5 ఎకరాల అటవీభూమి ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం గుంటూరులో డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాట్లాడుతూ... 18 సంవత్సరాలు నిండినవారికి ఉపాధి చూపేంత వరకు నెలకు రూ. 5 వేల భృతి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. అనంతవరంలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని మరో తిరుపతిలా అభివృద్ధి చేయాలని చంద్రబాబు ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement