విజయనగరం జిల్లా పాలకొండ కోట దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోట దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈ ఏడాది అధికారులు ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాతో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ కెమెరా ఆలయంపైన విహరిస్తూ ఆలయ పరిసరాలను చిత్రిస్తుంది. ఈ నిఘా కెమెరాను రిమోట్‌తో ఆపరేటింగ్ చేస్తారు. ఐదు నిమిషాలు ఛార్జీంగ్ పెట్టడం వల్ల 20 నిమిషాల పాటు పని చేస్తుంది. అమ్మ వారి ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు డ్రోన్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.