ప్రజలకు ప్రముఖుల దసరా శుభాకాంక్షలు | dussehra greetings to the distinguished | Sakshi
Sakshi News home page

ప్రజలకు ప్రముఖుల దసరా శుభాకాంక్షలు

Published Sun, Oct 13 2013 4:04 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

dussehra greetings to the distinguished

సాక్షి, నల్లగొండ: ప్రజలు ఆనందోత్సాహాలతో దసరా పండగ సంబురాలు జరుపుకోవాలని జిల్లా అధికారులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కోరారు. ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.
 
 అంతా సుఖసంతోషాలతో గడపాలని ప్రార్థించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు సుఖేందర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కలెక్టర్ చిరంజీవులు, జేసీ హరిజవహర్‌లాల్ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement