ఇసుక లారీలను అడ్డుకున్న మహిళలు | Dwcra women protest | Sakshi
Sakshi News home page

ఇసుక లారీలను అడ్డుకున్న మహిళలు

Published Mon, Mar 28 2016 3:11 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

Dwcra women protest

చోడవరం (విశాఖ) : నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న లారీలను మహిళలు అడ్డుకున్నారు. విశాఖ జిల్లా చోడవరం ఇసుక క్వారీ నుంచి ఇసుక తరలిస్తున్న లారీల యజమానులు తమకు ఇవ్వాల్సిన కమీషన్ డబ్బులు ఇవ్వక పోవడానికి నిరసనగా.. డ్వాక్రా సంఘాల మహిళలు సోమవారం రోడ్డెక్కారు. స్థానిక 33 గ్రూపులకు చెందిన 500 మంది మహిళలు తమ ఖాతాలో డబ్బులు వేయకుండా.. ఇసుక తరలిస్తుండటాన్ని నిరసిస్తూ లారీలకు అడ్డంగా కూర్చుని ఆందోళన చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement