సమీక్షా సమావేశంలో గుండెపోటు వచ్చి ఓ అధికారి మృతి చెందిన సంఘటన హైదరాబాద్ విద్యాశాఖ కమిషనరేట్‌లో గురువారం జరిగింది. పుంగనూరు నియోజకవర్గంలోని సదూం మండలంలో ప్రిన్సిపాల్‌గా చేస్తున్న యుగంధర్‌కు చిత్తూరు జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషన్ అధికారిగా అదనపు బాధ్యతు అప్పజెప్పారు. ఇదే పనిమీద.. హైదరాబాద్‌లో విద్యాశాఖ కమీషనరేట్‌లో జరిగే సమీక్షా సమావేశానికి ఆయన గురువారం హాజరయ్యారు. ఇవాళ సమీక్షా సమావేశం మధ్యలో తీవ్ర గుండెపోటు వచ్చి. ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందారు.
గుండెపోటుతో కుప్పకూలిన విద్యాధికారి
Published Thu, Oct 1 2015 4:38 PM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM
Advertisement
Advertisement