తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు మంగళవారం ధర్నా చేశారు.
నాయుడు పేట టౌన్ (పొట్టిశ్రీరాములు జిల్లా) : తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు మంగళవారం ధర్నా చేశారు. సూళ్లూరుపేట, నాయుడు పేట, వెంకటగిరికి సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు.