సాక్షి, హైదరాబాద్, : డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ,యువకులకు కంప్యూటర్, డీటీపీ, కాల్‌సెంటర్, హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కస్టమర్ రిలేషన్ కోర్సుల్లో శిక్షణతోపాటు ఉద్యోగావకాశాల కోసం ఈనెల 9 నుంచి 12 వరకు నగరంలోని నాలుగు ప్రాంతాల్లో ఉచిత రిజిస్ట్రేషన్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ అసిస్టెంట్ మేనేజర్ రాఘవేంద్రరావు తెలిపారు. 10 నుంచి డిగ్రీ వరకు పాస్ లేదా ఫెయిలై నిరుద్యోగులై ఉండాలి. 18 నుంచి 30 ఏళ్ల లోపుగల వారు దిల్‌సుఖ్‌నగర్-95055 99776, ఉప్పల్-8499027733, మెహిదీపట్నం-9505020113, సికింద్రాబాద్-8499028822 లను సంప్రదించాలన్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం
Published Fri, Nov 8 2013 11:54 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement