'ఉక్కు ఫ్యాక్టరీని తక్షణమే ఏర్పాటు చేయాలి' | establish steel factory in YSR district, says RSF | Sakshi
Sakshi News home page

'ఉక్కు ఫ్యాక్టరీని తక్షణమే ఏర్పాటు చేయాలి'

Published Thu, Aug 6 2015 2:57 PM | Last Updated on Sat, Aug 18 2018 9:09 PM

establish steel factory in YSR district, says RSF

వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలో ఉక్కుఫ్యాక్టరీని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్(ఆర్‌ఎస్‌ఎఫ్) ఆధర్యంలో కోటిరెడ్డి సర్కిల్ వద్ద గురువారం ఆందోళన చేపట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాయలసీమకు ఇచ్చిన హామీ ప్రకారం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి అభివృద్థికి తోడ్పాటు అందించాలని విద్యార్థులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement