అమరావతి చిహ్నం కోసం మంత్రి నారాయణ ప్రొఫెసర్లతో భేటీ అయ్యారు. ఇక్కడి సీఆర్డీఏ కార్యాలయంలో రాష్ట్రానికి చెందిన నాలుగు యూనివర్సిటీల ప్రొఫెసర్లు పాల్గొన్నారు. నూతన రాజధాని అమరావతి చిహ్నం, రాజధాని చరిత్ర ప్రతిబింభించే అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో 30 మంది ప్రొఫెసర్లు పాల్గొన్నాట్లు సమాచారం.
అమరావతి చిహ్నం కోసం కసరత్తు
Published Sun, Oct 4 2015 3:20 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM