అప్పుల బాధతాళలేక రైతు ఆత్మహత్య | Farmer Commits Suicide After Debts Fall on Family | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతాళలేక రైతు ఆత్మహత్య

Published Sun, Sep 20 2015 5:58 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

Farmer Commits Suicide After Debts Fall on Family

కర్నూలు(ఆస్పరి): అప్పుల బాధతాళలేక ఓ రైతు ఆత్మహ త్య చేసుకున్నాడు. ఆస్పరి మండలం అలగిరి గ్రామానికి చెందిన ఓబయ్య(50) అనే రైతు తన పొలంలో తొమ్మిది బోర్లు వేయించాడు. అయినా చుక్కనీరు పడలేదు. బోర్ల కోసం సుమారు రూ.5 లక్షల అప్పు చేశాడు. అప్పు తీర్చే మార్గం తోచకపోవడంతో శనివారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆధోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ మరణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement