అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer commits suicide after over debts in karimnagar district | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Published Sun, Sep 27 2015 4:31 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

farmer commits suicide after over debts in karimnagar district

కరీంనగర్(మేడిపల్లి): మేడిపల్లి మండలం మాచాపూర్ గ్రామంలో ఆదివారం అప్పులబాధతో బి. గంగారాం(60) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనకున్న నాలుగు ఎకరాల్లో 6 బోర్లు వేయించినా చుక్కనీరు పడకపోవడం, తీసుకున్న అప్పులు తీర్చే మార్గం కనపడకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement