ఇండస్ట్రీకి వచ్చి రెండేళ్లే.. జెట్‌స్పీడ్‌లో దూసుకుపోతున్న హీరోయిన్‌ (ఫోటోలు) | UI movie Actress Reeshma on speed with a series of films | Sakshi
Sakshi News home page

స్పీడు మీదున్న UI హీరోయిన్‌.. వరుస సినిమాలతో.. (ఫోటోలు)

Published Mon, Dec 23 2024 7:47 PM | Last Updated on

UI movie Actress Reeshma on speed with a series of films1
1/16

ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం యూఐ. ఈ మూవీలో రేష్మ నానయ్య హీరోయిన్‌గా నటించింది.

UI movie Actress Reeshma on speed with a series of films2
2/16

ఈ కన్నడమ్మాయి తెలుగులోనూ చక్కగా మాట్లాడుతోంది.

UI movie Actress Reeshma on speed with a series of films3
3/16

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేష్మ మాట్లాడుతూ.. నాన్న, నా ఫ్రెండ్స్‌ తెలుగు మాట్లాడతారు. అలా ఈ భాష కొంచెం కొంచెం మాట్లాడగలతాను. తెలుగు సినిమాలు కూడా చూస్తూ ఉంటాను.

UI movie Actress Reeshma on speed with a series of films4
4/16

ఇకపోతే నేను ఇండస్ట్రీకి వచ్చి రెండేళ్లయింది. ఏక్‌ లవ్‌ యా (కన్నడ) నా తొలి చిత్రం.

UI movie Actress Reeshma on speed with a series of films5
5/16

ఇప్పటివరకు ఆరు సినిమాలు చేశాను. అందులో నాలుగు రిలీజయ్యాయి.

UI movie Actress Reeshma on speed with a series of films6
6/16

త్వరలో ధ్రువ సర్జా హీరోగా నటించిన కేడీ: ద డెవిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తాను.

UI movie Actress Reeshma on speed with a series of films7
7/16

తెలుగులో కూడా అందరు హీరోలతో కలిసి సినిమాలు చేయాలనుంది అని చెప్పుకొచ్చింది.

UI movie Actress Reeshma on speed with a series of films8
8/16

UI movie Actress Reeshma on speed with a series of films9
9/16

UI movie Actress Reeshma on speed with a series of films10
10/16

UI movie Actress Reeshma on speed with a series of films11
11/16

UI movie Actress Reeshma on speed with a series of films12
12/16

UI movie Actress Reeshma on speed with a series of films13
13/16

UI movie Actress Reeshma on speed with a series of films14
14/16

UI movie Actress Reeshma on speed with a series of films15
15/16

UI movie Actress Reeshma on speed with a series of films16
16/16

Advertisement
 
Advertisement

పోల్

Advertisement