విద్యుత్ షాక్‌తో రైతు మృతి | farmer died due to current shock | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

Published Thu, Dec 17 2015 10:23 AM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM

farmer died due to current shock

శింగనమల: అనంతపురం జిల్లా శింగనమల మండలం ఏకుల నాగేపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి(26) అనే రైతు తన పొలంలో గురువారం ఉదయం మోటార్ రిపేరు చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురైయ్యాడు. స్థానికులు గమనించే లోపల కృష్ణారెడ్డి మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement