పాము కాటుతో రైతు మృతి | farmer died due to snake bite | Sakshi
Sakshi News home page

పాము కాటుతో రైతు మృతి

Published Tue, Nov 24 2015 12:05 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM

farmer died due to snake bite

బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లాలో ఓ రైతు పాము కాటుకు గురై  మృతి చెందాడు. బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి(60) అనే రైతును సోమవారం పొలం పనులు చేస్తుండగా పాము కరిచింది. అయితే, ఆయన ఏదో పురుగు కుట్టిందని కుటుంబసభ్యులకు చెప్పాడు. రాత్రి భోజనం చేసి నిద్రపోయిన ఆయనకు... అర్థరాత్రి సమయానికి విషం వ్యాపించి చనిపోయాడు. దీంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement